టీఎన్జీవోస్ యూనియన్ వెంకటాపురం యూనిట్ ఎన్నికలు
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 27 విజయక్రాంతి : వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) యూనిట్ ఎన్నికలు(Unit Elections) శుక్రవారంములుగు జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు పోలురాజు కార్యదర్శి మేడి చైతన్య ఆధ్వర్యంలో ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. వెంకటాపురం యూనిట్ అధ్యక్షులుగా పున్నం రామ గోపాల్, కార్యదర్శి ఈ ప్రణయ్, అసోసియేట్ అధ్యక్షులు జి శ్రీనివాస్ కోశాధికారి బి చరణ్ వైస్ ప్రెసిడెంట్ ఐ సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వినయ్ పాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ త్రీ సిహెచ్ రంజిత్, జాయింట్ సెక్రెటరీ పి. విష్ణు, సిహెచ్ నరేష్ బాబు, కారం రాజేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీ బి చరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ కౌశిక్,, అశోక్, కల్లూరి చిన్న వెంకటేష్, ఏకగ్రీవంగా ఎన్నికల జరిగినవి. ఈసమావేశానికి ములుగు జిల్లా కోశాధికారి కుమారస్వామి,, అసోసియేషన్ అధ్యక్షులు ఉదయకుమార్ రెడ్డి. సిటీ యూనిట్ అధ్యక్షులు ఆకుల నరేష్ పాల్గొన్నారు.