పిప్పల్ కోటిలో రైతు ఆత్మహత్య..
07-10-2026 | 07:22pm
తాంసి/భీంపూర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన పసులా ఆశన్న(50) అనే రైతు(Farmer) సోమవారం పురుగుల మందు తాగడు అది గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు.. కుమారుడు రమాకాంత్ తన తండ్రి అప్పుల బాధతో చనిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భీంపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...