మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
07-10-2026 | 08:20pm
మూసాపేట్ /అక్టోబర్ 7: మూసాపేట్ మండల పరిధిలోని కనకపూర్ తండా కు చెందిన మోహన్ నాయక్ బుధవారం మృతి చెందాడు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ మందడి సరోజ్ రెడ్డి(High Court Advocate Mandadi Saroj Reddy) మృతుడి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కార్యకర్తల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రఘు రాములు కార్యకర్తలు తదితరులు