రోడ్లపై కమ్ముకున్న పొగ మంచు ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
05-11-2026 | 03:45pm
బోథ్. నవంబర్ 5( విజయ క్రాంతి): మండలంలో పొగ మంచు(Fog) విపరీతంగా కురుస్తున్నది. గురువారం ఉదయం పూట కురిసిన మంచుకు రోడ్ల పైన వాహనాలు(Vehicles) నడిపేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేగాక పొగ మంచి వల్ల కంది పంటకు నష్టం వాటిలే ఆస్కారం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా ప్రకృతి రైతన్నను పగ పట్టిందని వాపోతున్నారు.