నమోదుకేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో
27-11-2026 | 06:29pm
బోథ్. నవంబర్ 27 ( విజయక్రాంతి) సోనాల మండలంలోని గుట్ట పక్క తండా ఘన్పూర్ , పార్టీ బి, సోనాల గ్రామాలలో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు(Indiramma Family Insurance Registration) ప్రక్రియను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పరిశీలించితప్పులు లేకుండా నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంటనే గ్రాముల సర్పంచులు కార్యదర్శులు ఉన్నారు.