గ్రామపంచాయతీల ఏర్పాటుతో అభివృద్ధి

18-11-2026 | 04:50pm

నవంబర్ 18, నేరడిగొండ (విజయక్రాంతి ) : చిన్నగ్రామపంచాయతీల ఏర్పాటుతోనే గ్రామాలు అభివృద్ధి(village Development  ) సాధిస్తాయని ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. బుధవారం నేరడిగొండ మండలంలోని బందంరేగడిలో గ్రామపంచ్చాయతీ భవనాన్ని సర్పంచ్ జీవన్ తో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా నూతన గ్రామపంచాయతీలను అప్పటి ముఖ్యమంత్రి కే సీ ర్ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు