మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎంపీడీవో

18-11-2026 | 04:41pm

బోథ్. నవంబర్ 18 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్(Model School) హాస్టల్ను ఎంపీడీవో ఎల్ రమేష్(MPDO L. Ramesh) ఆకస్మికంగా తనకు చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. అంతేగాక హాస్టల్లో వండిన మధ్యాహ్న భోజనాన్ని(Midday meal) తనకి చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ(School Principal Dr. Anuradha). పాఠశాల కమిటీ చైర్మన్ శోభ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణ మహేందర్ లు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు