పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
బోథ్. నవంబర్ 5. (విజయ క్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం(Children's Health) విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల వైద్యాన్నిపుణులు)Pediatric medical experts) ఎస్ నవీన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో(Government School) మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ పిల్లల ఆసుపత్రి సహకారంతో వైద్య సేవలు అందించారు.
వైద్య శిబిరంలో 350 మంది విద్యార్థులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో మాసం వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు.
రజిత ఉపాధ్యాయ రాలు అనసూయ, ఉపాధ్యాయులు బైరి సతీష్, బైరి నవ్య శ్రీ, సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్ ఉపసర్పంచ్ విజయలక్ష్మి వార్డు సభ్యులు షేక్ షాకీర్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లోస్త్రం రాజశేఖర్ హౌ టు అన్వేష్ఆసుపత్రి సిబ్బంది శ్రవణ్ కుమార్, దుర్గాప్రసాద్ సతీష్ మాసం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సోమన్ పల్లి అరుణ్ రాజ్ సిలివేరు బన్నీ తదితరులు ఉన్నారు.