టపాసులతో భారీ ప్రమాదం

09-11-2026 | 12:25pm

కరీంనగర్ క్రైమ్, నవంబర్ 9 (విజయక్రాంతి): కరీంనగర్ లోని శ్రీరాంనగర్ కాలనీలో(Sriram Nagar Colony) దీపావళి సంబరాలు విషాదంగా మారాయి. విద్యాశాఖలో పనిచేసే ఉద్యోగి రాజేందర్ ఇంటి ముందు నిలిపించిన కారు ద్విచక్ర వాహనం టపాసులు పేలి మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి స్థానికుల సహాయంతో మంటలను అదుపు  చేయగలిగారు. అయితే అప్పటికే రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు పది లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది నిర్ధారించారు.

మరిన్ని వార్తలు