పింకి రెడ్డి చేతుల మీదుగా 'క్యూబిక్' స్టోర్ ప్రారంభం

29-06-2024 04:34:19 PM   

సంప్రదాయం, ఆధునికతకు పేరుగాంచిన సరికొత్త వస్త్ర ప్రపంచం 'క్యూబిక్' స్టోర్ ను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పింకీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంప్రదాయం, ఆధునికతకు ఈ స్టోర్ అద్దం పడుతుందన్నారు. నాణ్యమైన వస్త్రాలను, సరసమైన ధరలకు వినియోగదారులకు‌ అందించాలని‌ కోరారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6