17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

25-06-2025 02:45 PM

 ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 8వ వార్డుకు చెందిన పూస పత్రి గోవర్ధన్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కాగా దానిని వారి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ వార్డ్ ఇంచార్జ్ షౌకత్ పాషా, మహిళా సభ్యురాలు తార, ఇందిరమ్మ టౌన్ యూత్ మైనార్టీ నాయకులు షేక్ అమీర్, తదితరులు ఉన్నారు.