బ్యాంకు మేనేజర్లతో ఎస్సై సమావేశం

14-10-2026 | 08:34pm

కొడిమ్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల బ్యాంకు మేనేజర్లతో కొడిమ్యాల ఎస్సై నరేష్ కుమార్(SI Naresh Kumar) సమావేశం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ... చుట్టుపక్కల జిల్లాల్లో ఏటీఎం దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ టీవి కెమెరాలు, సెక్యూరిటీ గార్డుని ఏర్పాటు చేసుకోవాలని, ఏటీఎంకు సంబంధించిన అలారం సిస్టం సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ కూడా పకడ్బందీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.

మరిన్ని వార్తలు