అభివృద్ధి పనులను పరిశీలించినచెరుకు శ్రీనివాస్ రెడ్డి
14-10-2026 | 08:56pm
చేగుంట అక్టోబర్ 14,విజయక్రాంతి: చేగుంట పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో నూతనగా నిర్మిస్తున్న సిసి రోడ్, అండర్ గ్రౌండ్ పనులను సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ తో(Sarpanch Sandrugu Sravanthi Satish) కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి తమ లక్షమని పట్టణ లో ఉన్న ప్రతి వార్డ్ ను అభివృదే తమ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ స్రవంతి సతీష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, వార్డ్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, సినియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.