విండీస్ విధ్వంసం..

14-10-2026 | 08:50pm

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్(West Indies) బ్యాటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు సాధించారు. శాయ్ హోప్ 102 పరుగులతో అజేయ సెంచరీ సాధించగా, రూథర్‌ఫోర్డ్ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు వికెట్ కోల్పోకుండా దూకుడుగా ఆడిన వీరిద్దరూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. భారత్ విజయానికి 248 పరుగులు చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందా? లేక విండీస్ బౌలర్లు అడ్డుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు