చిన్నారిని ఆశీర్వదించిన సర్పంచ్

19-11-2026 | 04:54pm

గణపురం,నవంబర్ 19 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన శ్రీ బాలాజీ ఐరన్ హార్డ్ వేర్(Sri Balaji Iron & Hardware) నిర్వాహకులు ఆవుల రజిత, కిరణ్ దంపతుల కుమార్తె చైత్ర నూతన వస్త్ర పల పుష్పాలంకరణ కార్యక్రమంలో(New Clothing Program) గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు పాల్గొని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్  సభ్యులు ఎండి చోటె మియా, బోనాల రాజమౌళి, మార్త రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు