ఎండిన పంటల పరిశీలన
12-11-2026 | 11:40pm
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని మార్కల్, కల్వరల్, పద్మజీవాడి తదితర గ్రామాల్లో గురువారం ఎండిన పంటల(Dried Crops)ను వ్యవసాయ విస్తీరణ(Agricultural extension) అధికారులు పరిశీలించారు. ఆయా గ్రామాలకు చెందిన రైతుల ఎండిపోయిన వరిని పరిశీలించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లు, ఏఈఓ లిఖిత్ రెడ్డి, సురేందర్, కవిత, గ్రామ పంచాయితీ అధికారులు పాల్గొన్నారు.