జిల్లాలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

12-11-2026 | 09:40pm

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను(National Library Week Celebrations) జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి(Library Organization Chairman Maddi Chandrakant Reddy) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను అలా 12 నుంచి 20వ తేదీ వరకు గ్రంధాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.

వారోత్సవాల్లో భాగంగా వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు కౌలు రచయితలు సాహిత్య ఆభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ గ్రంధాలయ వారోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

మరిన్ని వార్తలు