లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

10-11-2026 | 06:40pm

భిక్కనూర్, నవంబర్ 10 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల(Bikkanur Mandal) కేంద్రంలోని రైతు వేదికలో 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను(Shaadi Mubarak Scheme Cheques) కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Venkata Ramanareddy) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీవో, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్, లక్ష్మీదేవునిపల్లి సర్పంచ్, అంతంపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, పొన్నాల రంజిత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు