తకేళ్లపాటి వారి వివాహ వేడుకలో పాల్గొన్న మానస నాని
18-11-2026 | 04:24pm
వేంసూర్ సత్తుపల్లి. నవంబర్ 19. ( విజయ క్రాంతి ): వేంసూర్ రాజుగుడెం లో(Rajugudem) తకేళ్లపాటి వెంకటేశ్వరరావు, సుచరిత దంపతుల కుమారుని వివాహ వేడుకకు కాంగ్రెస్ యువ నాయకులు(Young Congress leaders) మానస నాని హాజరై నూతన వరుడును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వరుడుకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు.