ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం

21-10-2026 | 02:31pm

విజయ క్రాంతి/ మూసాపేట్: అక్టోబర్ 21: మూసాపేట్ మండల(Moosapet Mandal) పరిధిలోని సంకలమద్ది గ్రామం లో బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మైకులు వితరణ(Distribution of microphones) చేసిన వారికి సన్మానం. ఆంజనేయ స్వామి ఆలయానికి(Anjaneya Swamy Temple) గ్రామానికి చెందిన వాకిటి నరహరి, చంద్రయ్య గౌడ్(Chandrayya Goud) టైమర్ మైకులు వితరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసే ఆంజనేయులు, శ్రీనివాసులు, రాజనర్సింహ, ఖండిత నరసింహ ,రజని కాంత్, బందిగి మహేందర్, కృష్ణయ్య, కుమార్, తిరుపతయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు