మల్లారెడ్డికి బీఆర్ఎస్ నేతల దసరా శుభాకాంక్షలు
ఘట్ కేసర్, అక్టోబర్ 21 (విజయక్రాంతి) : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Medchal MLA Chamakura Malla Reddy), మల్లారెడ్డి విశ్వ విద్యపీట్ చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డిలను(Chamakura Bhadra Reddy) బుధవారం ఘట్ కేసర్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు(BRS party leaders) మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు(Happy Dussehra) తెలియజేశారు. మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, మాజీ సర్పంచ్ లు డొంకని బిక్షపతి గౌడ్, పెద్దోళ్ల రమేష్, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, నాయకులు నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్, ఎంపాల సుధాకర్ రెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, నర్రి కాశయ్య, అబ్బవతిని నరసింహ, కొట్టి గోపాల్ రెడ్డి, చిలుకూరి మంకయ్య, వడ్త్యా పవన్, దసరా శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.