ఇందిరమ్మ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

21-11-2026 | 07:58pm

మిడ్జిల్, నవంబర్ 21: అర్హులైన ప్రతి ఒక్కరూ రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని(Indiramma Insurance Scheme) సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఎడ్ల శంకర్(Sarpanch Edla Shankar) సూచించారు. శుక్రవారం మిడ్జిల్ గ్రామంలో పథకం పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు