మర్లబాయ్ తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

21-11-2026 | 08:07pm

మిడ్జిల్, నవంబర్ 21: మండలంలోని మర్లబాయ్ తండాకు(Marlabay Thanda) చెందిన మెగావత్ రమేష్ నూతన ఇందిరమ్మ ఇంటి(Indiramma' house) గృహప్రవేశ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy) పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు