కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎన్నిక

28-10-2026 | 02:59pm

మూసాపేట్ (విజయ క్రాంతి) : మూసాపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ(Musapet Village Congress Party) నూతన అధ్యక్షుడు ఎన్నిక. దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం ముసాపేట మండల(Musapet Mandal) సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మూసాపేట మండలకేంద్రంలో బుధవారం మూసాపేట గ్రామ కమిటీ నీఏకగ్రీవంగా  ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వాకిటి శ్రీనివాసులు(Vakiti Srinivasulu). ఉపాధ్యక్షులుగా ఎండి సలాం. మొల్ల ఖాదర్. ప్రధాన కార్యదర్శిగా జింకలి చంద్రశేఖర్. గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ .  నిరంజన్. నిజాలాపూర్ గ్రామ సర్పంచ్ వి.రామచందర్. సంకల మద్ది  గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు కావలి నారాయణ ,సి జి గోవర్ధన్, కృష్ణయ్య, లక్ష్మీనారాయణ, చెన్నమ్మ, తాజుద్దీన్, సంతోషమ్మ, సంపత్ ,సురేష్ ,ఖలీల్, పాషా, రత్నయ్య ,అక్బర్ జింకలి బాలరాజ్ ,గోపి, బడా బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు