క్రికెట్ పోటీలు ప్రారంభం

21-10-2026 | 03:54pm

నిర్మల్ అక్టోబర్ 21 (విజయక్రాంతి) :  నిర్మల్ పట్టణంలోని(Nirmal town) ఎన్టీఆర్ మినీ స్టేడియంలో(NTR Mini Stadium)  అషు ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను(Chairman's Cup Cricket Tournament) మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ ప్రారంభించారు

చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో(Chairman's Cup Cricket Tournament) పాల్గొంటున్న జట్లకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో(Sportsmanship) పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, ఆకుల రామకృష్ణ, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ ధర్మాజీ గారి శ్రీనివాస్,డీసీసీ జనరల్ సెక్రటరీ జూనైద్ మెమన్,సయ్యద్ అర్షద్, మొహమ్మద్ అతేషామ్, మరియు ఫహీం ఖాన్, సోహెల్, మన్సూర్, అజీమ్, నవీద్, రోహిత్, సాయి, అల్మాస్, వంశీ,ఆర్గనైజర్ సయ్యద్ రేహన్, అన్వర్ ఖాన్, సోను పాల్గొన్నారు.

నిర్మల్: ఈ రోజు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో  అషు ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, టోర్నమెంట్‌ను ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు.

చైర్మన్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న జట్లకు వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, ఆకుల రామకృష్ణ, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ ధర్మాజీ గారి శ్రీనివాస్,డీసీసీ జనరల్ సెక్రటరీ జూనైద్ మెమన్,సయ్యద్ అర్షద్, మొహమ్మద్ అతేషామ్, మరియు ఫహీం ఖాన్, సోహెల్, మన్సూర్, అజీమ్, నవీద్, రోహిత్, సాయి, అల్మాస్, వంశీ,ఆర్గనైజర్ సయ్యద్ రేహన్, అన్వర్ ఖాన్, సోను పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు