ఘనంగా దసరా పండుగ వేడుకలు

21-10-2026 | 02:46pm

చేగుంట అక్టోబర్ 21, (విజయక్రాంతి) : చేగుంట మండలంలో(Chegunta Mandal) దసరా పండుగ వేడుకలు(Dasara festival celebrations) ఘనంగా జరుపుకున్నారు. మండలం లో ఆయా గ్రామాలలో సాయంత్రం పూట జమ్మి చెట్లకు పూజలు చేసి పండుగ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఉదయం గ్రామాలలోని ఆలయాల వద్ద విజయకేతనం గా జాతీయ జెండాలను ఎగురవేసి, సాయంత్రం రావణ దహన కార్యక్రమం(Ravana Dahan event) నిర్వహించారు,అనంతరం గ్రామంలోని పలు ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించరు, చందాయిపేట్ పురాతన బుర్జు వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించి  ఆకర్షణీయంగా అలంకరించారు. రాత్రి ఆయా గ్రామాలలో  ఆర్కిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.

మరిన్ని వార్తలు