చండీ హోమం నిర్వహిస్తున్న భక్తులు

14-10-2026 | 07:46pm

మేడిపల్లి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బుద్ధ నగర్ లో  జై హనుమాన్ యూత్ అసోసియేషన్(Jai Hanuman Youth Association) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులు భవాని మాలధారణలో ఘనంగా చండీ హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లోకకళ్యాణం కోసం, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పైళ్ల ప్రభాకర్ రెడ్డి, బొట్టు రమేష్, జలంధర్ రెడ్డి, యాదగిరి గౌడ్, చిర్ర సంతోష్ రెడ్డి, ఎన్ మల్లేష్, నరేందర్, లెనిన్ రెడ్డి, ప్రమోద్, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కృష్ణ, సతీష్ బాబు, రఘు, సాయి పవన్, గణేష్, ప్రవీణ్, సురేష్, రంజీత్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు