నాల్గవరోజు కొనసాగుతున్న క్రికెట్
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 14 విజయ క్రాంతి: వెంకటాపురం మండలంలో కాఫెడ్ మైదానంలో నిర్వహిస్తున్న వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ VCA(Venkatapuram Cricket Association) వెంకటాపురం ప్రీమియర్ లీగ్ సీజన్ 03 లో భాగంగా నాల్గవరోజు కొనసాగుతున్న క్రికెట్ , దుర్గమ్మ 11 వర్సెస్ సూర్య కొంగల కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి సూర్య కొంగల కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా. మొదట బ్యాటింగ్ చేసిన దుర్గమ్మ 11 నిర్ణీత 10 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 91పరుగులు చేసింది.
సెకండ్ బ్యాటింగ్ దిగిన సూర్య కింగ్స్ కొంగల 7.1 ఓవర్లలోనే 92 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేదించింది.ఈ మ్యాచ్లో ఉత్తమ ప్రతిభ ను కనబరిచిన వివేక్ వర్ధన్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేయడం జరిగింది.
టీచర్స్ 11 వర్సెస్ స్టార్ లెవెల్ జరిగిన మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచి టీచర్స్ 11 ఫీల్డింగ్ ఎంచుకున్న ది ఓకే మొదట బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసిన స్టార్ ఆ లెవెల్ నిర్ణీత 10 ఓవర్స్ లో 115 పరుగులు చేసింది.సెకండ్ బ్యాటింగ్ దిగిన టీచర్స్ 11 ఎంత 8.5 ఓవర్స్ లోనే పదవికేట్లువికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది.54 54 పరుగుల తేడాతో స్టార్ 11 విజయం సాధించింది
ఈ మ్యాచ్లో అద్భుతమైన బోలింగ్ వేసి రెండు వికెట్లు తీసి 34 పరుగులుఉత్తమ ప్రదర్శన కనబరిచిన నక్క సంతోష్ ఇవ్వడం జరిగింది కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇవ్వడం జరిగింది. ఏకే వారియర్స్ వర్సెస్ దుర్గమ్మ ఏ లెవెన్ మధ్య జరిగిన మ్యాచ్లో దుర్గమ్మ 11 టాస్ గెలిచి బౌలింగ్ చేయడం జరిగింది.
మొదట బ్యాటింగ్ దిగిన ఏకే వారియర్స్ నిర్ణయిత 10 ఓవర్ లో 7 వికెట్ల నష్టానికి 107పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ దిగిన దుర్గమ్మ 11 ఉత్కట్టంగా జరిగిన మ్యాచ్లోజరిగిన మ్యాచులు 10 ఓవర్స్ లో 105పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయి ఏకే వారియర్స్ విజయం సాధించింది,ఈ మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సద్దాం కిమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది.
సూర్య కొంగల కింగ్స్ ప్లేయర్ వివేకవర్ధన్ రెండు ఓవర్లు వేసి ఆరు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసినాడు.ఈ మూడు సీజన్లలో ఎవరు కనపరచని ప్రతిభ కనబరిచాడు ,ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన వివేకవర్ధన్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన వాజేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పి.నరేందర్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది.