ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష

28-11-2026 | 05:06pm

బిజినేపల్లి, నవంబర్ 28 : వట్టెం జవహర్ నవోదయ విద్యాలయలో(Vattem Jawahar Navodaya Vidyalaya) 2027-28 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష(Entrance Examination) శనివారంతో ముగిసింది. నాగరుకర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలోని(Nagarkurnool, Wanaparthy, and Jogulamba Gadwal districts) 18 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ప్రవేశ  పరీక్షకు 4284 మంది విద్యార్థులకు గాను 3722 మంది హాజరయ్యారు. 562 మంది విద్యార్థులు(Students) గైర్హాజరయ్యారు. మూడు జిల్లాలలోని విద్యాశాఖ అధికారులు(Education Department Officials) పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 

మరిన్ని వార్తలు