అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

12-11-2026 | 09:21pm

తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బరిగల సత్యనారాయణ యాదవ్. 

కొల్లాపూర్ నవంబర్ 12; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ(Kollapur Municipality) పరిధిలోని అక్రమ కట్టడాలపై రోడ్లను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వారు ఆరోపించారు. కావున ఇంటి అక్రమ నిర్మాణం పై మున్సిపాలిటీ భూ అక్రమాలపై మీరు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భూ అక్రమాలతో పాటు అక్రమ నిర్మాణాలను అరికట్టాలని తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ శంకర్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కే.జి. కే. ఎస్ రాష్ట్ర కార్యదర్శి టిడిపి నాయకులు వేముల లచ్చన్ గౌడ్. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్. మాజీ ఎంపీపీ చంద్రయ్య. తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు