calender_icon.png 12 December, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందూర్‌లో 81.37% పోలింగ్

12-12-2025 12:00:00 AM

ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసిన పోలింగ్

నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ముఖ్యంగా పేస్ గ్లామర్ తో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి పార్టీలు మద్దతు ప్రకటించిన ఆ కాండిడేట్ ప్రొఫైల్ మీద ఆ గ్రామస్తుడి మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ రకంగా ఓరా ఓరి ప్రచారం జరిగింది అనేకమంది అభ్యర్థులు ఏకగ్రీవాల కొరకు ప్రయత్నం చేసి కొంత మేరకు సఫలీకృతమైనప్పటికీ దాదాపుగా ఒక ముందే 184 గ్రామపంచాయతీలకు ఇవాళ ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి.

రెంజల్ రుద్రూర్ సాలూర వర్ని ఎడపల్లి నవీపేట్ మండల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి 29 స్థానాలకు ఏకగ్రీవం జరిగాయి అదే విధంగా రెంజల్ రుద్రూర్ మండలంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి బోధన్ డివిజన్లోని చందూరు వల్ల ఎలక్షన్లలో జరుగుతున్నాయి సర్పంచుల ఎన్ని కలు జరుగుతున్నాయి వార్డులు ఉండగా నామినేషన్ దాఖలు చేసినటువంటి సంఖ్యను మనం పరిశీలిస్తే మొదటి విడత 29 స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా స్థానాలకు ఏకగ్రీవాలు జరిగాయి దాదాపుగా ప్రత్యక్షంగా ఒక 155 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఉన్నటువంటి అభ్యర్థుల వార్డ్ మెంబర్ల విషయానికొస్తే 1642 మంది అభ్యర్థులు ఇవాళ వార్డ్ మెంబర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు 575 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.     

1060 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు దాదాపు వీరందరి కోసం 1440 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది తొలి విడత పోలింగ్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో 81. 37% గా పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు 11 మండలాల్లో ఒక 157 గ్రామపంచాయతీలు ఉండగా 4000 కన్నా అధికంగా ఓట్లు ఉన్న 18 గ్రామ పంచాయతీలు 7000 కంటే అధికంగా ఓట్లు ఉన్న ఐదు గ్రామపంచాయ తీలు ఉదయం వదులుకొని విరుద్ధంగా ఓటింగ్ జరిగింది. 12 గంటల 59 నిమిషాలకు పోలింగ్ కేంద్రాలలో గేట్లు మూసేశారు.

ముందుగా వార్డ్ మెంబర్ ఓటింగ్ జరగనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత సర్పంచ్ ఆ తర్వాత ఉప సర్పంచ్ ల ప్రక్రియ అనంతరం ఓటింగ్ బాక్స్లను జిల్లా ప్రజలకు తరలించారు. కామారెడ్డిలో.. మొదటి విడత పోలింగ్లో ఉదయం మొదలుకొని పోలింగ్ కాస్త మందు కోడిగా సాగినప్పటికిని తర్వాత పుంజుకొంది ఒక 167 గ్రామపంచాయతీలో 11 స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి మిగతా ఒక 156 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక ఓటింగ్ జరిగింది.

కామారెడ్డి లో రెండో విడత ఓటింగ్లో 167 గ్రామ పంచాయతీల కలిపి 1520 వార్డులు ఉండగా 43 వార్డులకు ఏకగ్రీవం అయ్యాయి1087 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2 లక్షల 48 665 మంది ఓటర్లు ఉండగా అందులో 1,18,342 ఓటర్లు పురుషులుగా 1,30,322, మంది ఓటర్లు మహిళలు గా నమోదయ్యారు. ఓ పి ఓ లు 2,501 ఏర్పాటు చేయగా మూడు స్పెషల్ ఫోర్సులను గట్టి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకి ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.