24 August, 2026 | 11:45 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

పుష్పగుచ్ఛం కాదిది పూల వృక్షం

25-06-2025 12:40 AM

మహబూబాబాద్, విజయ క్రాంతి: ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా పచ్చని చెట్లని చెప్పడం ఆనవాయితీ. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఓ వృక్షం పూర్తిగా అరుణ వర్ణంగా పూసింది. ఆకులు ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా ఎర్రటి పూలతో పుష్పగుచ్చంగా మారి చూపరులను ఆకర్షించింది.