24 May, 2026 | 8:57 AM

సనత్‌నగర్‌లో డివైడర్ ఎక్కిన కారు

11-11-2024 12:38 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్10 (విజయక్రాంతి): సనత్‌నగర్‌లో ఓ కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి బీభత్సం సృష్టించింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా కారు ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.