కొడుకుని హత్య చేసిన తండ్రి
09-11-2024 12:41 PM
కర్మన్ ఘాట్ లో విషాదం
ఎల్బీనగర్ (విజయక్రాంతి): కొడుకు చదువు మధ్యలోనే వదిలేసి పని చేయడం లేదని తండ్రి అకస్మిక కోపంతో కూరగాయలు కొసే కత్తితో పొడిచిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






