17 April, 2026 | 11:42 AM

Breaking News

ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు

11-06-2025 08:06 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahbubabad District) ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలోని ముత్యాలమ్మ తల్లికి ఇనుగుర్తి యాదవ కులస్తులు బుధవారం బోనాలు సమర్పించారు. ఇనుగుర్తి నుంచి నాగారం వరకు బోనాలతో పెద్దఎత్తున తరలివచ్చారు. పాడిపంటలు సుఖ సంతోషాలతో ఏడాదంతా మంచి జరగాలని తల్లికి బోనాలు సమర్పించారు.