26 July, 2026 | 1:46 AM

నాయకుడికి గట్స్ ఉండాలి

26-07-2026 12:12 AM

ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ 

నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం. ఈ ఘనత కాక్రోచ్ జనతా పార్టీకే దక్కుతుం ది. యువత, విద్యార్థిలోకం ఐక్యంగా ఉద్యమించడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సమ స్య పరిష్కారంలో, యువత, విద్యార్థుల ఆవేదనలను ఆలకించడంలో కేంద్రం విఫల మైంది. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే నాయకుడికి ధైర్యం, తెగువ, బాధ్యతాయుత ప్రవర్తన అత్యంత అవసరం. ప్రధాని మోదీ ఎప్పుడే గానీ వీటిని ప్రదర్శించలేదు.  ఆ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్రంపై విజ యం సాధించిన విద్యార్థులకు నా అభినందనలు.