6 June, 2026 | 6:17 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

దాశరథి స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ పోరు

06-11-2024 01:25 AM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో దాశరథి అందించిన పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ‘నా తెలంగాణ కోటి రతనా వీణ’ అని నినదించిన తెలంగాణ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా స్మరించారు. ఆయన కృషిని గుర్తించిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. దాశరథి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.