20-01-2026 12:19:35 AM
అలంపూర్, జనవరి 19:సంక్రాంతి సెలవు లు ముగియడంతో సో మవారం ఓ విద్యా ర్థి స్కూల్ వెళ్లేందుకు ఇ ష్టం లేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గ ద్వాల జిల్లా శాంతినగర్ పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.ఎస్‌ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జక్కి రెడ్డి పల్లి గ్రా మానికి చెందిన రాఘవేంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి శాం తినగర్ పట్టణంలోని అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
అయితే వారి కుమారుడు గిరిధర్ శాంతినగ ర్ పట్టణంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో గిరిధర్ స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. జరిగిన ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.