4 July, 2026 | 9:51 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మహిళను హత్య చేసి చోరీ

30-09-2024 12:52 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుం దలో ఆదివారం మధ్యాహ్నం దారు ణం జరిగింది. దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు ఇంట్లోని మహిళను హత్యచేశారు. ఈ ఘటన బిచ్కుదం లో చోటు చేసుకుంది. బిచ్కుందకు చెందిన గోనే కాశవ్వ(65) ఇంట్లో  ఒంటిరగా ఉన్న సమయంలో దుండగుడు చొరబడ్డాడు. కాశవ్వ అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగుడు ఆమెను గొడకేసి కొట్టి చంపి ఇంట్లో వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఇంటి ము ందు ఉన్న మహిళ గమనించి ప్రశ్నిస్తుండగా అక్కడి నుంచి పారిపోయా డు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.