8 June, 2026 | 7:35 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

01-08-2024 01:27 AM

సీఎంను కోరిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆయన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. శుక్రవారం ఉద్యోగోన్నతులు పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో ఎల్బీస్టేడియంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం నేతలు మాట్లాడుతూ..   శుక్రవారం జరిగే సమావేశంలో వేదికపై నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలపై మాట్లాడతారన్నారు. సీఎంను కలిసిన వారిలో నాయకులు బీరెల్లి కమలాకర్‌రావు, కె.జంగయ్య, అంజిరెడ్డి, కృష్ణుడు, రాధాకృష్ణ ఉన్నారు.