03-06-2025 10:28:58 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): చిట్యాల గుత్తికోయ గ్రామానికి చెందిన సొయం చంద్రయ్యకి అదే గ్రామానికి చెందిన కురసం మునయ్యకి గతంలో తగాదాలు మనసులో పెట్టుకొని సోయం చంద్రయ్యని కత్తితో దాడి చేసి పరారులో ఉన్న కురసం మునయ్యని మంగళవారం రోజున అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది. చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే చట్టం ప్రకారం శిక్షించబడును. కావున ఎవరు చట్టవ్యతిరేకమైన పనులు చెయ్యకూడదు.