10 June, 2026 | 3:16 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

04-02-2026 12:07 AM

జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి

పాపన్నపేట, ఫిబ్రవరి 3: విద్యార్థులు పట్టుదలతో చదివి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తపల్లి ఉన్నత పాఠశాలలోని భవిత సెంటర్ ను సందర్శించిన అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.