21 May, 2026 | 2:56 PM

ప్రైవేటు స్కూల్‌పై చర్యలు

19-06-2024 12:50 AM

పుస్తకాల గదిని సీజ్ చేసినఅధికారులు

యాదాద్రి భువనగిరి, జూన్18 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు పాఠశాలను సందర్శించి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న గదిని సీజ్ చేశారు.