24 March, 2026 | 10:05 PM

కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు

09-12-2025 02:08 AM

డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ

నిజాంపేట, డిసెంబర్ 8 : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ తహసిల్దార్ రమ్య శ్రీ అన్నారు. నిజాంపేటలో ఎఫ్‌ఎస్టి బృం దాల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా 50 వేలకు మించి డబ్బులను రవాణా చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.