24 August, 2026 | 9:29 PM

Breaking News

డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •   డీజిల్‌ దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్‌   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జీపీఓ   •   మిలాద్ ఉన్ నబి కమిటీ సభ్యులతో పోలీసు కమిషనర్ సమావేశం   •   వనమహోత్సవ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి   •   కార్యకర్తలే పార్టీకి బలం.. కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇద్దరు విద్యావేత్తలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైటెడ్ మైండ్ అవార్డులు   •   అక్రమంగా రవాణా అవుతున్న పశువుల పట్టివేత   •   సర్ ఫేజ్-2లో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి   •  

యాక్టర్ శ్రీరామ్‌కు జ్యుడీషియల్ కస్టడీ

25-06-2025 12:00 AM

14 రోజుల కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చిన చెన్నై కోర్టు 

చెన్నై, జూన్ 24: డ్రగ్స్ కేసులో అరెస్టయిన కోలీవుడ్ నటుడు శ్రీరామ్‌కు చెన్నై కోర్టు 14 రోజుల జ్యు డీషియల్ కస్టడీ విధిస్తూ మంగళవా రం తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది.

నటుడు శ్రీనాథ్‌కు డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ట్టు పోలీసులు పక్కా ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. నటుడు శ్రీరామ్ కొకైన్ కొనుగోలు చేసి డ బ్బులను ఆన్‌లైన్‌లో చెల్లించినట్టు ద ర్యాప్తులో వెల్లడైంది. శ్రీరామ్ పలు తె లుగు సినిమాల్లో కూడా నటించారు.