24 May, 2026 | 6:34 PM

సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్-- షారా

31-01-2025 01:40 AM

న్యూఢిల్లీ, జనవరి30: సిరియాలో అంతర్యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 14 సంవత్సరాల తర్వాత సిరియా దేశం  పునర్ నిర్మాణం వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో షరా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని తిరుగుబాటు కూటమి డిసెంబ ర్ 8న మెరుపు దాడి తర్వాత బషర్ అసద్‌ను తొలగించింది. దీంతో  తిరుగుబాటు నాయకుడు అహ్మద్ అల్- షారా సిరియా తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.