15 April, 2026 | 12:05 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఓటును వినియోగించుకున్న అల్లోల

15-12-2025 12:00 AM

నిర్మల్ డిసెంబర్ 14 (విజయ క్రాంతి) : రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తన స్వంత  గ్రామం ఎల్లపెల్లి లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అల్లోల మురళీధర్ రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అల్లోల సురేందర్ రెడ్డి, అల్లోల గోవర్ధన్ రెడ్డి మాజీ ఎంపీపీ, అల్లోల రవిరెడ్డి మాజీ సర్పంచ్, అల్లోల సాగర్ రెడ్డి మాజీ సర్పంచ్, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్,శ్రీకాంత్ యాదవ్ మాజీ వైస్ చైర్మన్, రమేష్,రవి కిరణ్, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు, వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.