calender_icon.png 30 September, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఎల్పీ ఇండస్ట్రీస్, పాలిమర్ పార్క్ కంపెనీ ప్రారంభం

30-09-2025 12:19:12 AM

హాజరైన పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం గురుదాస్ పూర్

జడ్చర్ల, సెప్టెంబర్ 29: మహబూబ్ నగర్ జిల్లా లోని జడ్చర్ల మండలం పరిధిలో పోలేపల్లి సెజ్ లో ఎఎల్పి ఇండస్ట్రీస్, పాలిమర్ పార్క్ కంపెనీ ను పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం గురుదాస్ పూర్ ప్రారంభించారు. సోమవారం జి ల్లా పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇన్చార్జ్ గురుదాస్ పూ ర్ కు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా ఉన్నారు.