17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అ "పూర్వ" సమ్మేళనం

13-04-2025 08:22 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాలలోని బాలుర ఉన్నత పాఠశాలలో 2001-2002 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆది వారం జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. గురువులను శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించారు. మిత్రులందరు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా ఆటపాటలతో  గడిపారు. ఈ సమ్మేళనంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు భీరయ్య, కన్నయ్య, సత్యనారాయణ, నర్సయ్య, సత్తయ్య, సుబ్బలక్ష్మి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.