1 July, 2026 | 7:41 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

మండల కేంద్రంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

14-04-2026 06:21 PM

గుండాల,(విజయక్రాంతి): మంగళవారం అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొమ్మేర్ల నాగేష్, ఉపాధ్యక్షుడు కొండ్రు నారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, సీఐ తిరుపతి, ఎస్సై సైదా రావుఫ్, ఎంపీడీవో బాలరాజు, ఎంఈఓ కే.పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, బీఎస్పీ నాయకులు బొమ్మేర్ల రాంబాబు, తుడుందెబ్బ నాయకులు వజ్జ ఎర్రయ్య, రజక సంఘం నాయకులు గడ్డం లాలయ్య, గౌడ సంఘం నాయకులు బత్తిని సాయన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం వీరన్న, సిపిఐ పార్టీ నాయకులు గడ్డం శీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసిం,   తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, నరసింహారావు, సుధాకర్, వై వెంకన్న, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బొమ్మేల సత్యం, రాములు, వానపాకుల లాలయ్య, నరం దాస్ నవీన్  వివిధ కుల సంఘాలు, గ్రామ పెద్దలు  పాల్గొన్నారు.